Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పుట్టిన‌రోజు మా ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (07:07 IST)
MAA meeting ph
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ `మా` ఎన్నిక‌ల గురించి జ‌రుగుతున్న వివాదం మామూలుగా లేదు. ఎక్క‌డ చూసిన ఇదే చ‌ర్చ‌. ఇది ఎం.ఎల్‌.ఎ. ఎల‌క్ష‌న్ల అంత సీన్ క్రియేట్ చేసింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు కూడా. తాజాగా కొంత‌మంది మా స‌భ్యులు గౌర‌వ స‌ల‌హాదారు కృష్ణంరాజుకు లిఖిత‌పూర్వ‌కంగా రాశారు. మాలో గంద‌ర‌గోళంగా వుంది. మీరే దానిని స‌రిచేయాల‌నేది సారాంశం. అందుకు స్పందించిన కృష్ణంరాజు `మా`పెద్ద‌ల‌కు విష‌యాన్ని వివ‌రించారు. వెంట‌నే గురువారం సాయంత్రం `మా` కార్య‌వ‌ర్గ స‌మావేశం ప్ర‌ముఖుల‌తో క‌లిసి ఏర్పాటు చేసింది. 
 
ఎన్నిక ప్రకటన రాకముందే ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు వంటి వారు ఈ సారి అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. కొంత మంది ప్యానెల్ కూడా ఏర్పాటు చేసుకుని సీనియర్ల మద్ధతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అందుకే దీనికి ఏదోవిధంగా ప‌రిష్క‌రించాల‌ని ఆన్‌లైన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సెప్టెంబ‌ర్ 12న మా ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ఫైన‌ల్‌గా నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. క‌నుక ముందుగా జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం ఏర్పాటు చేయాలిక‌నుక ఆగస్టు 22న ‘మా’ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. సో. మెగా ఫ్యామిలీ క‌నుస‌న్న‌ల‌లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments