Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడిని నమ్ముకున్న చిరంజీవి... 150వ చిత్రం హిట్ కోసం...

నటుడు, రాజకీయ నాయకుడు చిరంజీవి దేవుడిపైనే నమ్మకాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న 150వ సినిమా 'ఖైదీ నెం.150' చిత్రం అఖండ విజయాన్ని కాంక్షిస్తూ.. అభిమానుల చేత హోమాలు, యజ్ఞాలు చేయిస్తున్నారు. ఇంతకుముందే ఈస్ట్‌, వెస్ట్‌ గోదావరి జిల్లాలోని

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (14:10 IST)
నటుడు, రాజకీయ నాయకుడు చిరంజీవి దేవుడిపైనే నమ్మకాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న 150వ సినిమా 'ఖైదీ నెం.150' చిత్రం అఖండ విజయాన్ని కాంక్షిస్తూ.. అభిమానుల చేత హోమాలు, యజ్ఞాలు చేయిస్తున్నారు. ఇంతకుముందే ఈస్ట్‌, వెస్ట్‌ గోదావరి జిల్లాలోని పలు క్షేత్రాల్లో చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న నిర్వహించారు. 
 
తాజాగా... 'మా' టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు.. ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా, సంక్రాంతికి విడుదల కాబోయే.. ఖైదీ నెం.150 సినిమా అఖండ విజయాన్ని చేకూర్చాలని.. మొదటిసారిగా రామ్‌ చరణ్‌ నిర్మాతగా మారిన సందర్భంగా ఆయనకూ పేరు రావాలని.. ముక్కోటి దేవతలను మొక్కుకున్నాడు. చిరంజీవి అభిమాన సంఘాలు భారత్‌లోని ప్రముఖమైన ఆరు పుణ్యక్షేత్రాలలో మాస శివరాత్రినాడు.. వివిధ హోమాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా... దానికి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. సినిమా విజయాన్ని కాంక్షించాలంటే.. అభిమానం కంటే.. దేవుడి ఆశీస్సులు మెరుగని భావించినట్లున్నారు. ఇదిలావుండగా.. ఇప్పటికే చిరంజీవి 150వ సినిమాపై చిత్రసీమలో డివైడ్‌టాక్‌ నెలకొంది. దేనికైనా మంచిదనేంగా.. ఎప్పుడూ లేని విధంగా ఇలా పూజలు చేయడం విశేషమే మరి..
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments