Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా పటానీకి చేదు అనుభవం...ఆకతాయిలు ఆమె చేయి లాగి...

''లోఫర్'' హీరోయిన్ దిశా పటానీకి హైదరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ జువెలరీ స్టోర్‌ ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు వూహించని పరిణామం ఎదురైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి సెక్యూరిట

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (13:46 IST)
''లోఫర్'' హీరోయిన్ దిశా పటానీకి హైదరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ జ్యూవెలరీ దుకాణం ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చిన దిశాను చూసిన ఆమె అభిమానులు ఆనందంతో చుట్టుముట్టేశారు. అలాగే నగర వాసులు కూడా ఆమెను చుట్టుముట్టడంతో దిశా షాక్‌కు గురైంది.
 
 కారు నుంచి దిగి షోరూంలోకి వెళుతున్న దిశా చేతిని కొందరు ఆకతాయిలు లాగి దురుసుగా ప్రవర్తించారు. దీంతో.. ఆమె చేతికి చిన్న గాయం తగిలింది. అయితే ఆ గాయాన్ని పెద్దగా పట్టించుకోని దిశా.. తనని చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ స్టోర్‌ లోపలకు వెళ్లిపోయారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments