Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కత్తి' కోసం కత్తిలాంటి స్టిల్స్... దటీజ్ మెగాస్టార్... బాస్ ఈజ్ బ్యాక్(ఫోటోలు)

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా 'మా' టీవీలో త్వరలో మీముందుకు వస్తా అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తాజాగా ఈరోజు కత్తి చిత్రం కోసం గత చిత్రాల్లో సూపర్ హిట్

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (15:27 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా 'మా' టీవీలో త్వరలో మీముందుకు వస్తా అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తాజాగా ఈరోజు కత్తి చిత్రం కోసం గత చిత్రాల్లో సూపర్ హిట్ అయిన చిత్రాల తాలూకు ఫోటో షూట్లో పాల్గొన్నారు చిరంజీవి. విశేషం ఏమంటే... ఈ ఫోటోషూట్లో చిరంజీవి గత చిత్రాల కోసం ఇచ్చిన స్టిల్స్... అప్పటి స్టిల్స్ కు ఎంతమాత్రం తేడా లేకపోవడమే. దటీస్ చార్మింగ్ చిరు. ఫోటోలు చూడండి.








చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments