Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ అమ్మాయితో అఖిల్ లవ్...? చైతూ-సమంతకు అర్జెంటుగా...

నాగ్ పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంతలు ఇద్దరూ ప్రేమించుకున్నారనీ, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంటే కొత్తగా మరో టాపిక్ ఫిలిమ్ నగర్ లో చక్కెర్లు కొడుతోంది. అదేంటయా అంటే.... అక్కినేని నాగార్జు

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (14:14 IST)
నాగ్ పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంతలు ఇద్దరూ ప్రేమించుకున్నారనీ, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంటే కొత్తగా మరో టాపిక్ ఫిలిమ్ నగర్ లో చక్కెర్లు కొడుతోంది. అదేంటయా అంటే.... అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడట. 
 
తనకు ఎంతోకాలంగా తెలిసిన అమ్మాయితోనే అఖిల్ ప్రేమాయణం సాగిస్తున్నాడని ఫిలిమ్ నగర్ జనం చెప్పుకుంటున్నారు. కాగా ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా అక్కినేని నాగార్జున కుటుంబానికి బాగా తెలిసినవారేనని అంటున్నారు. ఆ అమ్మాయి న్యూయార్కులో ఉంటుందట. అంతకుమించి ఒక్క ముక్క కూడా బయటకు రావడంలేదు. ఇదే నిజమైతే సాధ్యమైనంత త్వరగా చైతూ-సమంతల పెళ్లి చేసేయాలేమో కదూ... మరి నాగ్ ఫ్యామిలీ ఏం చేస్తుందో...?

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments