సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న సైరా..!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా నిర్మిస్తున్నారు. అమితాబ్ కీల‌క పా

Webdunia
బుధవారం, 4 జులై 2018 (12:14 IST)
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా నిర్మిస్తున్నారు. అమితాబ్ కీల‌క పాత్ర పోషిస్తోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల చిరంజీవి మ‌రికొంతమంది పైన సినిమాకి హైలైట్‌గా నిలిచే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అందాల తార న‌య‌న‌తార న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో పాత్ర‌లో కాలా హీరోయిన్ హ్యూమా ఖురేషి న‌టిస్తోంది.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాని స‌మ్మ‌ర్లో రిలీజ్ చేయ‌నున్నారు అనే విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... రంగస్థ‌లం సినిమా మార్చిలో రిలీజైంది. అందుచేత సెంటిమెంట్ ప్ర‌కారం ఈ భారీ చిత్రాన్ని కూడా మార్చిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. డిసెంబ‌ర్‌కి షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే మార్చిలో సైరా థియేట‌ర్‌లో సంద‌డి చేయ‌డం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments