Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అభినంద‌న‌లు పొందిన సురభి 70 ఎం ఎం

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (19:21 IST)
Anil kumar, akshatha srinivas Mahesh, vinod kumar
అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని అలరించిన నూతన దర్శకుడు గంగాధర వై కె  అద్వైత దర్శకత్వం లో రూపొందిన " సురభి 70 ఎం ఎం " సినిమా ఈ నెల 18 వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది .
"సురభి 70 ఎం ఎం హిట్టు బొమ్మ   ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్ , సినిమా థియేటర్ ని కాపాడుకోవాలి అనే ఒక మంచి కథతో గ్రామీణ నేపధ్యం లో పూర్తి సహజమైన పాత్రలతో  తెరకెక్కించిన సురభి 70 ఎం ఎం సినిమా లో ప్రేమ కథలు , ఫామిలీ కథలు ఉన్నాయ్ అని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అయింది" అని చిత్ర దర్శకుడు గంగాధర్ వై కె అద్వైత అన్నారు.
 
ఇప్పటికే  మెగా స్టార్ చిరంజీవి గారి ట్రిబ్యూట్ సాంగ్ ఐన "చిట్టి చిట్టి కన్నుల్లో " అనే పాట మెగాస్టార్ చిరంజీవి గారి వరకు చేరి సురభి 70 ఎం ఎం టీం ని అభినందించడం కూడా జరిగింది .
బాబీ ఫిలిమ్స్ , జె ఎస్ ఆర్ పిక్చర్స్ సంయుక్తన్గా నిర్మించిన ఈ సినిమా ని  కె కె చైతన్య ప్రొడ్యూస్  చేసారు . అక్షత శ్రీనివాస్ , వినోద్ , అనిల్ , చందు , మహేష్ ,ఉషాంజలి ,శ్లోక , యోగి ఖత్రి, అనీష్ రామ్, సూర్య ఆకొండి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డెన్నిస్ నార్టన్ సంగీతాన్ని అందించారు . 
టెక్నికల్ టీమ్:
సమర్పణ :బాబీ ఫిలిమ్స్ 
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
సినిమాటోగ్రఫీ: శేఖర్ , గోపాల్ ఎస్ ఎస్ వి , భరత్ సి కుమార్ 
ఎడిటర్ : నాగిరెడ్డి , కంజర్ల యాదగిరి 
మ్యూజిక్: డెన్నిస్ నార్టన్ 
సహా నిర్మాత : శేషి రెడ్డి జంగా
నిర్మాత: కె కె చైతన్య  
రచన-దర్శకత్వం: గంగాధర వై కె అద్వైత

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments