Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి భావోద్వేగ ట్వీట్... నాన్నా చరణ్.. గర్వంగా వుంది..

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (17:26 IST)
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ను తలచి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేశారు. చెర్రీకి ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి గర్వంగా వుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డుల్లో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చెర్రీ ట్రూ లెజెండ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
 
"నాన్నా చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు నాకు సంతోషంగా, గర్వంగా వుంది. నువ్వు ఇలా ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం.. అంటూ పోస్టు చేశారు. 
 
ఈ పోస్టుకు రామ్‌చరణ్‌ అవార్డు అందుకుంటున్న ఫొటోలను సైతం జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

జల్ జీవన్ మిషన్ కింద రూ.4,000 కోట్లు దుర్వినియోగం.. పవన్ కళ్యాణ్

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments