Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు... రామ్‌ చరణ్‌, శిరీష్‌ పూజలు

చిరంజీవి 61వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు రామ్‌చరణ్‌, అల్లు శిరీష్‌లు మెగా అభిమానుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో పూజ నిర్వహించిన అనంతరం హోమంలో పాలుపంచుకున్నారు. తన తండ్రికి అన్ని సిద్ధులు సమకూరాలని ఈ సందర్భంగా రామ్‌ చ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (20:49 IST)
చిరంజీవి 61వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు రామ్‌చరణ్‌, అల్లు శిరీష్‌లు మెగా అభిమానుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో పూజ నిర్వహించిన అనంతరం హోమంలో పాలుపంచుకున్నారు. తన తండ్రికి అన్ని సిద్ధులు సమకూరాలని ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌, శిరీష్‌ ఆకాంక్షించారు.
 
సోమవారం సాయంత్రం.. చిరు అభిమానుల భారీగా తరలిరావడంతో.. శిల్పకళావేదికలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిరు కుటుంబానికి చెందిన హీరోలంతా హాజరు కానున్నారని ప్రకటించారు. పవన్‌ వస్తున్నాడా? లేదా? అనే దానిలో క్లారిటీ లేదు. యువహీరోలు వస్తున్నారంటూ... అభిమానులకు సందేశాలు అందాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments