Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలిటికల్ ఎంట్రీపై రాజమండ్రిలో స్పష్టతనిస్తా : నటుడు అలీ

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో నటుడు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ఆ నటుడు ఎవరో కాదు. ప్రముఖ హాస్య నటుడు అలీ. 2019లో రాజకీయ ఎంట్రీపై ఆయన సోమవారం స్పందించాడు.

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (17:55 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో నటుడు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ఆ నటుడు ఎవరో కాదు. ప్రముఖ హాస్య నటుడు అలీ. 2019లో రాజకీయ ఎంట్రీపై ఆయన సోమవారం స్పందించాడు. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటికిపుడు తాను ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని.. 2019లోనే ఇస్తానని అలీ స్పష్టం చేశారు. రాజమండ్రిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటిస్తానని చెప్పారు. 
 
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతారని అలీ చెప్పుకొచ్చారు. "ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నారు.. ఆ మూడు సినిమాలు అవ్వగానే పూర్తిగా రాజకీయాల్లోకి దిగుతారు" అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సున్నితంగా పోరాడి సాధించుకోవాల్సిన అంశమని అలీ అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments