Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ నంబర్ 150' బాస్ ఈజ్ బ్యాక్.. ఫ్యాన్స్‌కి 'ధృవ' ఫంక్ష‌న్‌లో మెగా ట్రీట్

ప్రస్తుతం టాలీవుడ్‌లో 'ఖైదీ నంబ‌ర్ 150'పైనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన 150వ సినిమా `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్ నుంచి సంచ‌ల‌నాలు మొద‌లైన

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (12:24 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో 'ఖైదీ నంబ‌ర్ 150'పైనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన 150వ సినిమా `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్ నుంచి సంచ‌ల‌నాలు మొద‌లైన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌లో, ప్రేక్ష‌కాభిమానుల్లో ఇప్పుడు ఒక‌టే క్యూరియాసిటీ. ఆ ఉత్కంఠ‌ను రెట్టింపు చేసేలా బాస్ యాక్ష‌న్ స్టైల్‌ని ఎలివేట్ చేసే ఓ ఇంట్రెస్టింగ్ స్టిల్ ఒక‌టి రిలీజైంది. మెగాప‌వర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన 'ధృవ' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో ఈ స్టిల్‌ని రిలీజ్ చేయ‌డం విశేషం.
 
ఈ స్టిల్ చూశాక‌.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాఫ్యాన్స్ ఒక‌టే ఖుషీ అయిపోయారు. మెగాస్టార్ మునుప‌టి ఛ‌రిష్మాను సంత‌రించుకుని మ‌రోసారి ప్రేక్ష‌కాభిమానుల ముందుకు వ‌చ్చేస్తున్నారు. 'గ్యాంగ్‌లీడ‌ర్', 'ఘ‌రానా మొగుడు' లెవ‌ల్లో బాస్ ఇచ్చిన ఆ ఫోజు మెగాఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని డ‌బుల్ చేసింది. 
 
యాక్ష‌న్ ఎపిసోడ్‌కి సంబంధించిన స్టిల్ ఒక్క‌టి చూస్తేనే ఇంత కిక్కు పెరిగింది. ఇక పూర్తి స్థాయి సినిమాలో బాస్ యాక్ష‌న్ ఏ రేంజులో ఉంటుందో తెర‌పై చూడాల్సిందే. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో క్రేజీగా బాస్ ప్రేక్ష‌కాభిమానుల ముందుకు వ‌చ్చేస్తున్నారు. టిల్ దెన్‌.. వెయిట్ అండ్ సీ.. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments