'చీకటి గదిలో చితక్కొట్టుడు' - మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్ (Video)

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:00 IST)
మిర్చి హేమంత్, థిత్ అరుణ్, భాగ్యశ్రీ మోటే, నిక్కీ టంబోలీ ప్రధాన పాత్రల్లో బ్లూఘోస్ట్ పిక్చర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. ఈ చిత్రానికి సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే టైటిల్ ఖరారు చేశారు. 
 
ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల చేయగా, దానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. టీజరే ఇంత బోల్డ్‌గా ఉంటే.. సినిమా ఇక ఏవిధంగా ఉంటుందోనని ఊహించుకున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఇపుడు టైటిల్ సాంగ్ లిరిక్స్‌ను రిలీజ్ చేశారు. 'హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం, ఇవాళ నేను తయారు చెయ్యబోయే రెసిపీ పేరు, ఆంథెమ్ ఆఫ్ పోర్న్' అని ఒక ఫిమేల్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుతుంది. 
 
యూత్ మైండ్ సెట్‌ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఊపునిచ్చే లిరిక్స్‌ని కృష్ణకాంత్  రాయగా, నివాస్, యాజిన్ నిజార్, విష్ణుప్రియ రావి ఈ పాటను ఆలపించారు. బాలమురళి బాలు ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. మొత్తంమీద ఈ చిత్రం టీజర్‌తో పాటు టైటిల్ సాంగ్‌కు అద్ఫుత రెస్పాన్స్ వస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం