Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ వార్తల్లోకి సుస్మితా సేన్.. గొడవేంటి?

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (20:28 IST)
ప్రముఖ సినీ నటి సుస్మితాసేన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. బాయ్‌ఫ్రెండ్స్‌ వ్యవహారంలో సుస్మితా సేన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా ఆమె సోదరుడు చేసిన పనికి మళ్లీ సుస్మీతా సేన్ పేరు వినబడుతోంది. మాజీ విశ్వ సుందరి, ప్రముఖ సినీ నటి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ తన భార్య చారు అసోపా గురించి తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
తన భార్యకు ప్రముఖ టీవీ నటుడు కరణ్ మెహ్రాతో వివాహేతర సంబంధం ఉందని తెలిపాడు. చారు తల్లి తనకు వాయిస్ నోట్స్ పంపిందని... చారుకు, కరణ్‌కు మధ్య వివేహేతర సంబంధం ఉందని చెప్పడానికి ఆ నోట్స్ సాక్ష్యమని సుస్మీతా సోదరుడు తెలిపాడు. ఆమెను ఒక వ్యక్తిగా ఎంతో గౌరవంగా చూశానని.. అయితే ఆమె మాత్రం మహిళా కార్డును వాడుతూ తనను వేధించిందని చెప్పాడు.
 
తనపై ఎన్నో ఆరోపణలు చేసినా తన కుటుంబ సభ్యులు మాత్రం ఆమెనే ఎక్కువ ప్రేమగా చూశారని వెల్లడించాడు. తనను ఎంతో అవమానించి, మానసికంగా హింసించిన చారును ఎప్పటికీ క్షమించబోనని చెప్పాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments