Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఎంట్రీపై చాగంటి మాటలు..

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (14:46 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా వల్ల ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి పేరు లభించింది. దేశభక్తి, స్వాతంత్ర సమరయోధుల నేపథ్యాలను ప్రత్యేకంగా చూపించడంతో దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ సంపాదించుకుంది.
 
ఇటీవలే ఈ సినిమాల్లో పలు సన్నివేశాలకు కొందరు మీమ్స్‌ పేజీల వాళ్లు, నెటిజన్లు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడిలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. 
 
అంతేకాకుండా ఈ వీడియో క్లిప్స్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్‌ భీమ్‌ పాత్రకు చాగంటి మాటలను కలిపి వీడియోను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. భీమ్‌ పాత్రకు చాగంటి మాటలు కలపడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ ఎడిట్‌ చేసిన వీడియోను ఎన్టీఆర్‌ ఎడిట్స్‌ అనే ట్విట్టర్‌ ఖాతా ద్వారా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 23 వేలకు పైగా మంది వీడియోను వీక్షించగా.. 2250 మంది లైక్‌ చేశారు. ఇక షేర్‌ల విషయానికొస్తే.. 1000కి పైగా నెటిజన్లు షేర్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments