Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత వివరాలను అలా పంచుకోవద్దు.. చాందీనీ చౌదరి

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (19:49 IST)
Chandini
తెలుగు అమ్మాయి చాందీనీ చౌదరి తాజాగా ఈ భామ నెటిజన్లను అప్రమత్తం చేస్తూ ఓ పోస్టు పెట్టారు. కొంతమంది వ్యక్తులు తన పేరు ఉపయోగించి వేధింపులకు పాల్పడుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. 
 
తనతో పాటు తన సహ నటీనటులకు సంబంధించిన పేర్లు, ఫోటోలతో గత కొన్ని నెలల నుంచి అంతర్జాతీయ ఫోన్ నెంబర్లు ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్‌కు పాల్పడుతున్నారని చాందిని చౌదరి తెలిపింది. 
 
వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం వాట్సాప్‌లో తమ పేర్లు వాడుకుంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారని పేర్కొంది. అనంతరం వేధింపులకు గురి చేస్తున్నారని.. ఎవరికైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే దయచేసి రిపోర్ట్ చేయండని.. అలాగే వ్యక్తిగత వివరాలను వాళ్లతో పంచుకోవద్దు అంటూ చాందినీ సూచించింది. 
 
తన పేరు వాడుకుంటూ పలువురు వ్యక్తులు.. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అడిగి తెలుసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని చాందినీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments