Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా చక్రవ్యూహం ది ట్రాప్ పోస్టర్ కి స్పందన

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (17:37 IST)
Ajay
విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం  "చక్రవ్యూహం" ది ట్రాప్. .ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి.సావిత్రి నిర్మిస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఒక సరికొత్త టెక్నలాజినీ పరిచయం చేసిన స్వర్గీయ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు చివరగా ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేసారు. ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన కృష్ణ గారు ఈ చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు.  ఈ లాంచ్ చేసిన పోస్టర్ లో పోలీస్ పాత్రలో ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్న అజయ్ ను మనం గమనించవచ్చు. ఈ సినిమా మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
 
చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వెంకటేష్, అనూష సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బతకాలంటే భయమేస్తుంది... క్షమించండి మమ్మీడాడీ...

దావోస్‌లో తెలుగు ముఖ్యమంత్రులు.. జ్యూరిచ్ విమానాశ్రయంలో మీటయ్యారు.. (video)

నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి! : క్లారిటీ ఇచ్చిన టీడీపీ

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ట్విస్ట్... ఏం జరిగిందంటే..?

నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి.. హోం మంత్రి అనిత ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments