Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం పోతలేదు, ఇంటికి వెళ్ళిపోతా.. అఖిల్‌తో బాధపడిన గంగవ్వ

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:01 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో గంగవ్వకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్ని రోజులుగా బాగానే ఉన్న గంగవ్వ మనసు ఇప్పుడు మళ్లీ ఇంటివైపు మళ్లింది. గురువారం నాటి ఎపిసోడ్‌లో అన్నం పోతలేదు, ఇంటికి వెళ్లిపోతా అంటూ అఖిల్‌తో చెప్పి బాధపడింది. 
 
అయితే షో మొదట్లో యాక్టివ్‌గా ఉన్న గంగవ్వ.. రెండో వారంలో ఇలానే డీలా పడ్డారు. అప్పుడు గంగవ్వ కాస్త అనారోగ్యానికి కూడా గురయ్యారు. అయితే నిన్ను బాగా చూసుకునే హామీ నాదంటూ నాగార్జున భరోసా ఇచ్చిన తరువాత ఆమె మళ్లీ కోలుకున్నారు.
 
మరోవైపు.. గంగవ్వ హౌజ్‌లో ఉన్న మాటేగానీ.. వయసు దృష్ట్యా కొన్ని టాస్క్‌లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మరికొన్ని టాస్క్‌లు గంగవ్వకు ఇవ్వడం లేదు. కాగా గతవారం జరిగిన కాయిన్స్ టాస్క్‌లో ఆమె పాల్గొనకపోవడంతో నాగార్జున కూడా స్పందించారు. 
 
అలా పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటి నుంచి పాల్గొంటానని గంగవ్వ ఆ సమయంలో చెప్పింది. ఇదంతా పక్కనపెడితే కొద్ది రోజులు బావుంటూ, మరికొన్ని రోజులు ఇంటికి పోతానంటూ గంగవ్వ అంటుండం వీక్షకులను కూడా కన్ఫ్యూజ్‌ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments