Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ. బ‌న్నీ, అన్నా, భ‌య్యా అంటూ ఫ్యాన్స్ కేరింత‌లు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (15:44 IST)
Bunny house
అది అల్లు అర్జున్ ఇల్లు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెం. 45కు స‌మీపంలోని ఆ ఇంటిముందు ఈరోజు ఉద‌యం నుంచి ఆయ‌న అభిమానులు తండోప‌తండాలుగా వ‌చ్చారు. వారి రాక‌ను గ‌మ‌నించిన బ‌న్నీ..త‌న సిబ్బందితో ఇంటిలోనుంచి గేటువ‌ర‌కు వ‌చ్చారు. బ్లాక్ డ్రెస్‌తో ఆయ‌న రాక‌ను చూసిన అభిమానులు. బ‌న్నీ..బ‌న్నీ.. అన్నా... పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంటూ సంతోషంతో కేక‌లు వేస్తూ జిందాబాద్‌లు చెప్పారు. కొంద‌రైతే డి.జె. దువ్వాడ జ‌గ‌న్నాథం అంటూ నినాదాలు చేస్తుండ‌గా, ఆయ‌న త‌న సెక్యూరిటీ గార్డ్ తెచ్చిన ఓ కుర్చీపై నిలుచొని వారికి చేయి ఊపుతూ వారికి విషెస్ చెప్పారు.

Bunny house
ఆ కాసేప‌టికి వెన‌క‌కి తిరిగి  వెళ్లిపోతుంటే, స్టార్‌స్టార్ మెగాస్టార్ అంటూ కొంత‌మంది అర‌వ‌గా, అందులో ఒక‌రు, వెళ్ళిపోయాడు. స్టార్ లేదు. మెగాస్టార్‌లేదంటూ అరిచారు. కాసేప‌టికి బ‌న్నీ డాబాపైనుంచి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకువ‌చ్చి అభిమానుల‌కు చూపించారు.  ఆ దృశ్యాన్ని అభిమానులు ఫొటోల‌తో, వీడియోలో బంధించి ఆనంద‌ప‌డ్డారు.మ‌ర‌లా వెన‌క్కు వ‌చ్చి ఈసారి గేటుకు కొద్ది ద‌గ్గ‌ర‌గా విచ్చేసి మ‌రోసారి వారికి చేతుల‌తో విషెస్ చెప్పారు.‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments