'గాడ్‌ఫాదర్' చిరు సినిమా కోసం ఫేమస్ సింగర్..

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:48 IST)
మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఓ స్టార్ సింగర్‌ను రంగంలోకి దించుతున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గాడ్‌ఫాదర్ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. 
 
మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసీఫర్' చిత్రానికి తెలుగు రీమేక్‏గా 'గాడ్‌ఫాదర్' సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీని.. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై "గాడ్‌ఫాదర్" చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమా గురించి ఓ లేటేస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'గాడ్‌ఫాదర్' సినిమాలో ఫేమస్ పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్‏తో ఓ సాంగ్ పాడించనున్నట్లుగా టాక్. చిరు సూచన మేరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఒక పాట కోసం బ్రిట్నీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. బ్రిట్నీ అమెరికా పాప్ సింగర్.. ప్రపంచవ్యాప్తంగా ఈమెకు అభిమానులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Ditwah: దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా కదులుతోన్న దిత్వా తుఫాను

Pawan Kalyan: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. జనసేన ఎంపీలకు పవన్ క్లాస్

Cyclone Ditwah: దిత్వా తుఫాను ఎఫెక్ట్.. 54 విమానాలు రద్దు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments