Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీలో బ్రహ్మాస్త్ర షూటింగ్ ముగిసింది

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (19:43 IST)
Kasi shoioting still
అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్,నాగార్జున అక్కినేని న‌టిస్తున్న చిత్రం `బ్రహ్మాస్త్ర`. ఆమ‌ధ్య నాగార్జున ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అయాన్ ముఖర్జీ రచన మరియు దర్శకత్వం వ‌హించారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను చిత్ర యూనిట్ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. 
 
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రం భారతదేశం ఆధ్యాత్మిక రాజధాని కాశీలో జ‌రిగింది. నేటితో  చివరి షూటింగ్ షెడ్యూల్‌ను ముగించింది  ఈ చిత్రాన్ని   09.09.2022న థియేటర్లలో విడుద‌ల చేసేందుకు చిత్ర నిర్వాహ‌కులు స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్

అంతర్జాతీయ విద్యా దినోత్సవం: 2025 ఏడాది థీమ్ ఏంటంటే?

అటవీ శాఖపై దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments