Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌గాడిగా పుడ‌తా - ఇప్పుడు ఎవ‌రితోనూ పెండ్లి ఫిక్స్ చేసుకోలేదు - రష్మిక

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:53 IST)
Rashmika Mandanna
రష్మిక మంద‌న్నా పుష్ప సినిమా త‌ర్వాత పాన్ ఇండియా న‌టి అయిపోయింది. అంద‌రూ ఆమెను హీరోయిన్‌గా అడుతున్నారు. ఈ విష‌య‌మై ఆమె మాట్లాడుతూ, పాన్ ఇండియా న‌టి అని పేరు రావ‌డం ఆనందమే. కానీ తెలుగు సినిమా వ‌ల్ల‌నే వ‌చ్చింది. ఇక్క‌డే సినిమాలు చేస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా పుష్ప‌లో హీరో డ్రెస్ సింపుల్‌గా పాంటు, చొక్కా ఎలాంటిదైనా ఈజీగా ధ‌రించేయ‌వ‌చ్చు. కానీ లేడీస్ దుస్తులు అంటే చాలా ప‌నుంటుంది. ఇవ‌న్నీ నాకు ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా షూట్‌లో విసుగు అనిపించాయి. మ‌రో జ‌న్మ‌లో మ‌గాడిలా పుట్టాల‌ని కోరుకుంటాను అని చెప్పింది.
 
అదేవిధంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో పెండ్లి చేసుకోవ‌డానికి తెగ తంటాలు ప‌డుతుంది. మంచి వ‌రుడు దొర‌కాలి. నిజ‌జీవితంలో ఎలాంటివారిని కోరుకుంటున్నారు? ఇప్ప‌టికే మీకు నిశ్చితార్తం అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ్‌? అనే ప్ర‌శ్న‌కు.
 
నా మ‌న‌సుకు న‌చ్చివాడు దొరికితే త‌ప్ప‌కుండా పెండ్లి చేసుకుంటా. ఇందులో పెద్ద‌ల అంగీక‌రం త‌ర్వాత తీసుకుంటాను. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రితోనూ పెండ్లి ఫిక్స్ కాలేదు. ఇది మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నానంటూ చెప్పింది. సో. ఇప్ప‌టికే ప్ర‌ముఖ హీరోను త‌ను చేసుకోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తేల్చిచెప్పింద‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments