Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణ్‌బీర్‌తో అలియా ప్రేమలో పడిందా.. అయితే ఆమెనే అడగండి..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్, బాలీవుడ్ నటి అలియా భట్‌లు ప్రేమలో నిండా మునిగితేలుతున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇటీవల రణ్‌బీర్‌ కుటుంబమంతా కలిసి అలియాను డిన్నర్‌కి కూడా తీసుకువెళ్లిందట. అదేసమయంలో తామిద్ద

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (14:36 IST)
బాలీవుడ్ హీరో రణ్‌బీర్, బాలీవుడ్ నటి అలియా భట్‌లు ప్రేమలో నిండా మునిగితేలుతున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇటీవల రణ్‌బీర్‌ కుటుంబమంతా కలిసి అలియాను డిన్నర్‌కి కూడా తీసుకువెళ్లిందట. అదేసమయంలో తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామంటూ రణ్‌బీర్‌ అంగీకరించగా.. అలియా మాత్రం ఈ విషయంపై పెదవి విప్పడం లేదు.
 
ఈ నేపథ్యంలో అలియా సోదరి పూజా భట్‌ను మీడియా ప్రశ్నించింది. 'ఈ విషయం గురించి మీరు అలియానే అడగాలి. నా వ్యక్తిగత విషయాల గురించి అడిగితే సమాధానం చెప్పగలను, కానీ నా సోదరి విషయంలో ఎలా మాట్లాడగలను' అంటూ ఒకింత ఘాటుగానే సమాధానం చెప్పింది.
 
అదేసమయంలో 'ప్రస్తుతం అలియా కెరీర్‌ లైమ్‌లైట్‌లో ఉంది. తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఈ విషయంలో నేను, నాన్న(మహేష్‌ భట్‌) సంతోషంగా ఉన్నాం. తన కెరీర్‌ గురించి సలహాలు ఇవ్వగలం గానీ తన వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదంటూ' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూ వివాదం పరిష్కరించమని అడిగితే ప్రైవేట్ గదికి తీసుకెళ్లి మహిళపై అనుచితంగా పోలీసు అధికారి

Madhavi Latha: మాధవి లత వేస్ట్ క్యాండిడేట్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

రైలు పట్టాలపై కూర్చొని పబ్ జీ ఆడిన ముగ్గురు మృతి.. ఎక్కడంటే?

చాలా చాలా చిన్న కారణం, తనకు విషెస్ చెప్పలేదని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

Amaravati: అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, HUDCO సాయం.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments