మాధురీ దీక్షిత్‌ను నా బెడ్రూంలోకి తీస్కెళ్లాలని వుంది... నటుడి షాకింగ్ కామెంట్

బాలీవుడ్ ఇండస్ట్రీలో తిక్క వ్యాఖ్యలు చేసే నటీనటులు చాలామందే వున్నారన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... 1984 ప్రాంతంలో బాలీవుడ్ ఇండస్ట్రీని తన నడుము ఊపులతో ఓ ఊపు ఊపేసిన నటి మాధురీ దీక్షిత్. ఈమె ఇప్పుడు 50 ఏళ్లు దాటినా తన గ్లా

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (16:19 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలో తిక్క వ్యాఖ్యలు చేసే నటీనటులు చాలామందే వున్నారన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... 1984 ప్రాంతంలో బాలీవుడ్ ఇండస్ట్రీని తన నడుము ఊపులతో ఓ ఊపు ఊపేసిన నటి మాధురీ దీక్షిత్. ఈమె ఇప్పుడు 50 ఏళ్లు దాటినా తన గ్లామర్ అందాలను చెక్కుచెదరకుండా అలాగే మెయిన్‌టైన్ చేస్తోంది. ఈమె విషయాన్ని ఇటీవల కరన్ జోహార్, యువ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా వద్ద ప్రస్తావించాడు. 
 
ర్యాపిడ్ ఫైర్ రౌండులో భాగంగా కరన్ మాట్లాడుతూ... ఏ నటిని మీరు మీ బెడ్రూంలోకి తీసుకెళ్లేందుకు ఇష్టపడతారు అని ప్రశ్నించాడు. ప్రశ్నే ఇలాగుంటే సమాధానం చూడండి ఎలాగున్నదో... దీనిపై నటుడు స్పందిస్తూ, మాధురీ దీక్షిత్ ను తీసుకెళ్లాలని అనుకుంటానని రెండో ఆలోచన లేకుండా చెప్పేశాడు. నటుడి వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. 
 
ఈ విషయం తెలిసిన మాధురీ దీక్షిత్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సిద్ధార్థ్ అలాంటి మాట చెప్పాడా అంటూ నోరు తెరిచింది. ఐతే ఆ తర్వాత ఏదో సరదాగా అన్నానంటూ సిద్ధార్థ్ కప్పిపుచ్చుకున్నప్పటికీ విషయం మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి పాకిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments