Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదుటివారి ప్రాణం కాపాడేది ర‌క్త‌దాన‌మే - మెగాస్టార్ చిరంజీవి

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (11:24 IST)
Megastar Chiranjeevi, Surekha blood donation
సాటి మ‌నిషికి ఎన్ని దానాలు చేసినా అంతులో అత్యంత ముఖ్య‌మైన‌ది ర‌క్త‌దాన‌మే అని మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. అందుకే తాను ర‌క్త‌దాన శిబిరాన్ని ప్రారంభించాన‌ని తెలియ‌జేస్తున్నారు. మంగ‌ళ‌వారంనాడు ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యాన్ని అభిమానుల‌కు తెలియ‌జేస్తూ తాను, త‌న కుటుంబం ర‌క్త‌దానంలో పాల్గొన్న ఫొటోల‌ను షేర్ చేశారు.
 
ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా మెగాస్టార్ చిరంజీవి ర‌క్త‌దానాన్ని వ‌ద‌ల‌లేదు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ను స్థాపించి ఎంతోమందికి ఆస‌రాగా నిలిచారు. ఇత‌రుల ప్రాణాల‌ను కాపాడ‌డంలో ర‌క్త‌దానం అత్యంత సులువైందిగా ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌పంచంలో అత్య‌దిక జ‌నాభా గ‌ల దేశంలో మ‌న‌ది రెండో స్థానంలో వుంది. అందుకే నెంబ‌ర్ అయ్యేలా అత్య‌ధిక ర‌క్త‌దానాలు చేద్దాం. ఎంతో మంది ప్రాణాలను కాపాడుదాం అంటూ అభిమానుల‌నుద్దేశించి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments