Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కాబోతున్న బిపాసా బసు.. ఇన్ స్టాలో ఫోటోలు వైరల్

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (14:38 IST)
Bipasa
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాషా బసు తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో రొమాంటిక్‌ ఫోజుల్లో దిగిన ఫొటోలను పంచుకుంటూ త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పాటు ఓ ఎమోషనల్‌ నోట్‌ పోస్ట్ చేసింది. 
 
"మా మాధ్య ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ మా ఇంట్లోకి అడుగుపెట్టనుంది. మీరు మాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞురాలిని" అంటూ ఆ నోట్‌లో రాసుకొచ్చింది బిపాసా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు బిపాసా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments