Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన తర్వాత కూడా బిపాసా అందాల్లో మార్పు లేదు కదా కనువిందు చేస్తున్నాయట!

బాలీవుడ్ హాట్ భామ బిపాసా బసు. ఇటీవలే ఓ ఇంటికి కోడలైంది. భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్ళాడిన తర్వాత హానీమూన్‌ కోసం విహారయాత్రకు వెళ్లింది. ఇండోనేషియాలోని బాలీ సముద్రతీరంలో హానీమూన్ ఎంజాయ్ చేస్తోంది.

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (15:26 IST)
బాలీవుడ్ హాట్ భామ బిపాసా బసు. ఇటీవలే ఓ ఇంటికి కోడలైంది. భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్ళాడిన తర్వాత హానీమూన్‌ కోసం విహారయాత్రకు వెళ్లింది. ఇండోనేషియాలోని బాలీ సముద్రతీరంలో హానీమూన్ ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా అక్కడి సముద్ర తీరంలో బిపాసా ఎంజాయ్ చేస్తున్న తీరును, దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆమె అప్‌లోడ్ చేస్తున్న ఫొటోలు చూస్తే ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందేనట.
 
బికినీలో సముద్ర తీరంలో భర్తతో కలిసి బిపాసా వీరవిహారం చేస్తోంది. బికినీలో ఉన్న బిపాసాను చూస్తే.. పెళ్లైన తర్వాత కూడా ఆమె అందాల్లో ఏమాత్రం మార్పులేదనిపిస్తోంది. అంతలా ఆమె అందాలు కనువిందుచేస్తున్నాయి. 37 ఏళ్ల బిపాసా వయసు మీద పడుతున్నా కూడా తనలో హాట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని, తాను సినిమాల్లో నటించకపోయినా అందాల విందుకు ఏ మాత్రం తక్కువ చేయనని అభిమానులకు ఈ ఫొటోలతో చెప్పినట్లుగా ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments