Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరు మురుగన్ ట్రైలర్‌ను పదే పదే చూశా.. విక్రమ్ యాక్టింగ్ సూపర్: సమంత ట్వీట్

ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "ఇరుముగన్‌''. తెలుగులో "ఇంకొకడు"గా విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ను సమంత పదే పదే చూసిందట.

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (15:09 IST)
హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆనందంలో తేలియాడుతోంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు పెళ్లి.. ఇంకోవైపు ఫ్రెండ్స్, లవర్‌తో కలిసి బెల్జియం టూరంటూ బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న సమంత.. ఈ సినిమాతో తట్టా బుట్టా సర్దేసి హౌస్ వైఫ్‌గా మారిపోతుందని కూడా టాలీవుడ్‌లో గాసిప్స్ వినబడుతున్నాయి. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న సమంత ''జనతా గ్యారేజీ" చిత్రంలో నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "ఇరుముగన్‌''. తెలుగులో "ఇంకొకడు"గా విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ను సమంత పదే పదే చూసిందట. విక్రమ్‌ నటన అద్భుతంగా ఉందంటూ ఈ బ్యూటీ తెగ పొగిడేసింది. సినిమా విడుదల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లు సమంత ట్వీట్ చేసింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్!!

అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి : మంత్రి నారాయణ

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments