Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BiggBossTelugu3 వచ్చేస్తోంది.. శ్రీరెడ్డి హౌజ్‌లోకి వస్తే? (వీడియో)

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (19:26 IST)
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుందని స్టార్ మా అధికారికంగా వీడియో ద్వారా ప్రకటించింది. బుల్లితెరపై నెంబర్ వన్ రియాల్టీ షోగా ఇది దూసుకుపోతోంది. తెలుగులో ఈ షో మొదలై రెండు సీజన్‌లను పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. 
 
ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చే పార్టిసిపెంట్స్ గురించి ఓ లిస్టు కూడా రెడీ అయ్యింది. ఈ లిస్టులో శ్రీముఖి, జాహ్నవి, జ్వాలా గుత్తా ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే తీన్మార్ సావిత్రి కూడా బిగ్ బాస్-3లో పాల్గొనే ఛాన్సుందని టాక్ వస్తోంది. అలాగే ఉప్పల్ బాబు కూడా బిగ్ బాస్‌లోకి వస్తానంటున్నాడు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇతనిదే.
 
తన వెరైటీ పెర్ఫామెన్స్‌తో పటాస్, జబర్దస్త్ షోలలో ఛాన్స్ కొట్టేసిన ఉప్పల్ బాలు సినిమాల్లో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్‌లోకి వస్తే తన దశ మారిపోతుందని.. తప్పకుండా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటానని చెప్తున్నాడు.


మరోవైపు మెగాబ్రదర్ నాగబాబు హౌస్‌లోకి రావచ్చునని.. అలాగే వివాదస్పద నటి శ్రీరెడ్డి కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తే ఇక షో మామూలుగా వుండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments