Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ తెలుగు సీజన్‌-5: ఫైనల్ కంటెస్టెంట్లు వీరే

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (12:16 IST)
కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 4 సీజన్‌లు సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడంతో ఈసారి సీజన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 
 
ప్రేక్షకుల అంచనాలను తగ్గట్టుగానే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఈ షో సెప్టెంబర్ 5న ప్రారంభంకానుంది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్‌ క్వారంటైన్‌లో ఉండగా షో ప్రారంభంకాకముందే టాప్ 5కి వెళ్లే వారు వీరేనని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
 
ఇక ఫైనల్ కంటెస్టెంట్స్‌లో లీస్ట్‌లో యాంకర్ రవి, యాంకర్ లోబో, షణ్ముఖ్‌ జశ్వంత్, వీజే సన్నీ, అనీ మాస్టర్, లహరి సహ్రి, సరయు, మనాస్, ఆర్కే కాజల్ ఉన్నట్లు తెలుస్తోండగా వీరిలో టాప్‌ 5కి వెళ్లే వారు ఎవరనేదానిపై నెటిజన్లు అంచనా వేస్తూ అందుకు గల కారణాలను చెబుతున్నారు.
 
ఉన్న కంటెస్టెంట్స్‌లో యాంకర్ రవి,షణ్ముఖ్ జశ్వంత్‌ మధ్య పోటీ ఉంటుందని వీరిద్దరూ టాప్ 5లో నిలవడమే కాదు ఫైనల్ రేసులో పోటీ పడతారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. 
 
మిగితా కంటెస్టెంట్స్‌తో పోలీస్తే తెలుగు రాష్ట్రాల్లో రవి,జశ్వంత్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రకారం వీరే చివరి వరకు వీరే హౌస్‌లో ఉంటారని చెబుతున్నారు. మరి నెటిజన్లు షో ప్రారంభంకాక ముందే అంచనా వేసినట్లుగా వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందా లేక మరెవరైనా విజేతగా నిలుస్తారా అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments