Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్-5: ష‌న్ను, సిరిలను.. న‌ల్ల న‌క్క‌, క‌ట్ల పాము అంటూ..?

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (14:06 IST)
బిగ్ బాస్ సీజన్-5 చివరి దశకు చేరుకుంది. రోజురోజుకు షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. వారంతంలో కింగ్ నాగ్ హోస్ట్‌గా వచ్చి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ఇక నామినేష‌న్ల ప‌ర్వం గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈసారి నామినేష‌న్‌లో ర‌చ్చ ఓ రేంజ్లోనే జ‌రిగింద‌ని చెప్పాలి. యాంకర్ రవి తప్ప మిగిలిన సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియాంక, కాజల్, మానస్, ఆనీ మాస్టర్, శ్రీరామ్‌లు నామినేష‌న్ లో నిలిచారు.
 
ఈ క్ర‌మంలో ఎపిసోడ్‌లో ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా స‌న్నీ వ్య‌వ‌హ‌ర శైలి చాలా విచిత్రంగా ఉంది. హౌస్‌లో ఉన్నవాళ్ళను జంతువులతో పోల్చి.. నటరాజ్ మాస్టర్ తిరిగి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడా..? అనేలా న‌ల్ల న‌క్క‌, క‌ట్ల పాము అంటూ ష‌న్ను, సిరిలను పోల్చాడు. చాలా వింత‌గా ప్ర‌వ‌ర్తించారు.
 
గ‌త రెండు వారాల నుంచి స‌న్నీ వ్య‌వ‌హ‌ర శైలి ప‌రిశీలిస్తే.. గేమ్ ఫ్లాన్ మార్చాడా? అత‌డు ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నార‌నేది? చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సన్నీ త‌న ఆటపరంగా, వినోదపరంగా దూసుకెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో సిరి, ష‌న్నుల గొడ‌వ ఆయ‌న‌కు మ‌రింత పాపులారిటిని తెచ్చిపెట్టింది. మ‌న మాస్ మ‌హారాజా వీజే సన్నీ.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచారు.
 
ఎన్నాడూ లేని విధంగా ఈ వారం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తానే సీజ‌న్ 5 టైటిల్ విన్న‌ర్ అని ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. గత రెండు వారాలుగా వీజే సన్నీ ట్విట్టర్‌లో భారీగా అభిమానులను కూడగట్టుకొన్నారు. ఫ‌న్ ఎలిమెంట్స్‌తో బాడీ లాంగ్వేజ్‌తో కంటెస్టెంట్ల‌తో పాటు కింగ్ నాగ్ కూడా ప్ర‌శంస‌లు కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments