Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీకైన 'బిగ్ బాస్-4' కంటెస్టెంట్స్ జాబితా...

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (09:46 IST)
గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్-4. ఈ సీజన్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. అయితే, ఈ సీజన్‌లో పాల్గొననున్న కంటెస్టెంట్స్ జాబితా ఒకటి తాజాగా లీక్ అయింది. మరికొన్ని గంటల్లో షో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అందులో పాల్గొనే 15 మంది పేర్లు వెల్లడి కావడం గమనార్హం.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా మేరకు.. దేత్తడి హారిక (యూట్యూబ్‌ స్టార్‌), దేవి నాగవల్లి (యాంకర్‌), గంగవ్వ (యూట్యూబ్‌ స్టార్‌), ముక్కు అవినాష్‌ (జబర్దస్త్ ఫేం), మోనాల్‌ గుజ్జార్‌ (హీరోయిన్‌), అమ్మ రాజశేఖర్‌( సినీ నృత్యదర్శకుడు), కరాటే కళ్యాణి (నటి), నోయల్‌(సింగర్‌), సూర్యకిరణ్‌ (సినీ దర్శకుడు) ఉన్నారు. 
 
అలాగే, లాస్య (యాంకర్‌), జోర్దార్ సుజాత (యాంకర్), తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి, ముద్దమందారం ఫేం), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు), అరియానా గ్లోరీ (యాంకర్‌, జెమిని కెవ్వు కామెడీ యాంకర్), అభిజిత్‌ (లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్ సినిమా హీరో) ఉన్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు సినీ నటి సురేఖ వాణి, మెహబూబా దిల్‌ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments