Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు 'బిగ్ బాస్-2'లో సీనియర్ నటీమణులు...

తెలుగులో 'బిగ్ బాస్-2' రియాల్టీ షో ఎంతగానో ఆలరించింది. ఈ షో వ్యాఖ్యాతగా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. ఇందులో అనేకమంది బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. ఇపుడు 'బిగ్ బాస్-2' సీజన్ ప్రారంభంకా

Webdunia
బుధవారం, 16 మే 2018 (13:13 IST)
తెలుగులో 'బిగ్ బాస్-2' రియాల్టీ షో ఎంతగానో ఆలరించింది. ఈ షో వ్యాఖ్యాతగా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. ఇందులో అనేకమంది బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. ఇపుడు 'బిగ్ బాస్-2' సీజన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారీ సెట్‌ను కూడా సిద్ధం చేశారు. దీనికి 'బిగ్ బాస్-2'ను హీరో జూనియర్ ఎన్టీఆర్ కాకుండా నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది.
 
ఇదిలావుంటే... ఈ షోకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. సీజన్-1 కంటే సీజన్-2 మరింత గ్లామరస్‌గా ఉండబోతోందనే వార్త ఫిల్మ్ నగర్‌లో గుప్పుమంది. ఈ నటీమణుల జాబితాలో సీనియర్ నటి రాశి, 'స్టూడెంట్ నంబర్ 1' హీరోయిన్ గజాలా, తేజస్వితో పాటు.. సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామలలు పాలుపంచుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ నుంచి మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments