Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా నువ్వే ట్రైలర్‌ మీ కోసం.. కల్యాణ్ రామ్ లుక్.. తమన్నా గ్లామర్...

కల్యాణ్ రామ్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా ''నా నువ్వే'' సినిమా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, ఎమోషన్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. ఇందుకు సంబంధించిన సన్నివేశాలపై ట్ర

Webdunia
బుధవారం, 16 మే 2018 (11:00 IST)
కల్యాణ్ రామ్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా ''నా నువ్వే'' సినిమా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, ఎమోషన్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. ఇందుకు సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్‌ను కట్ చేశారు. రొమాంటిక్ లవ్ ఎమోషన్‌కి ఎక్కు ప్రాధాన్యత ఇస్తూ.. ఈ ట్రైలర్‌లో సన్నివేశాలున్నాయి. 
 
దర్శకుడు జయేంద్ర ఈ ట్రైలర్ ద్వారా కంటెంట్‌ను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. డిఫరెంట్ లుక్‌తో కల్యాణ్ రామ్ కనిపిస్తూ ఉంటే, తమన్నా మరింత గ్లామర్‌గా అదరగొట్టేసింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరి బాహుబలి తర్వాత హిట్ సినిమాలు లేవని బాధపడుతున్న తమన్నాకు సినిమా సక్సెస్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం నా నువ్వే ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలి : వైఎస్ భారతి

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు.. ఏకకాలంలో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments