Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునర్నవి నువ్వు వర్జిన్ వేనా.. ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నావా?

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (15:03 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న పునర్నవి ఈ షో వల్ల ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్ ట్రాక్ కూడా ఆమె ఎక్కువగా వార్తల్లో నిలవడానికి కారణమైంది. 
 
కమిట్‌మెంటల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా తనకు ఎంగేజ్‌మెంట్ అయినట్లు వెల్లడించిన పునర్నవి ఆ తర్వాత వెబ్ సిరీస్ కోసం ఆ విధంగా ప్రమోషన్స్ చేసినట్టు తెలిసి కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు.
 
తాజాగా నెటిజన్లతో పునర్నవి ముచ్చటించగా ఒక నెటిజన్ పునర్నవిని నువ్వు వర్జిన్ వేనా అని ప్రశ్నించారు. మరో నెటిజన్ ఆమెతో ఏకంగా ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నావా? అని ప్రశ్నించాడు. నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నా అంటూ మొదటి ప్రశ్నకు అవును ఆమె అంటూ రెండో ప్రశ్నకు జవాబిచ్చారు. ఆ ప్రశ్నలు అడిగిన నెటిజన్లకు బుద్ధి వచ్చేలా పునర్నవి సమాధానాలు ఇచ్చింది. ఈ ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments