Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్.. ఫ్రెండ్‌షిప్ పనికిరాదు..

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (11:46 IST)
బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత కొన్ని నిజాలు బయటపడ్డాయి. బిగ్‌బాస్‌లో స్నేహాలు నామినేషన్ టైమ్‌లో పనిచేయవని మరోసారి రాహుల్, వరుణ్‌ల ప్రవర్తన ద్వారా రుజువైంది. అంతేకాకుండా బయట ఎంత మంచి స్నేహం ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్ లో అది వేస్టే అని నిరూపితమైంది.
 
రాహుల్ మొదటి నుండి శ్రీముఖి అంటే విరుచుకుపడుతూనే ఉన్నాడు. అయితే ఈ మధ్య అది ఇంకా ఎక్కువైంది. టాస్క్‌లలో అతని పర్‌ఫార్మెన్స్ తనకంటే బాగుంటుంది కాబట్టి అతనికి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే టాస్క్‌లలో పర్ ఫార్మ్ చేయడమే ముఖ్యమైతే శ్రీముఖి రాహుల్ కంటే గొప్పగా చేసింది. ఏ టాస్క్‌లో వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఎంటర్‌టైన్ చేసింది. అలాంటిది శ్రీముఖి అడిగితే ఇవ్వలేదు సరికదా ఆమెతో వాదనకు దిగాడు.
 
అయితే ఇంతకుముందు నుండి ఆమెతో సరైన స్నేహం లేకపోయినప్పటికీ ఇప్పటికిప్పుడు శ్రీముఖితో అలా బిహేవ్ చేయడానికి కారణం స్క్రీన్ స్పేస్ కోసమేనని వినిపిస్తోంది. హౌస్ మెంబర్స్ అందరిలోకి యాక్టివ్ అయిన శ్రీముఖిని టార్గెట్ చేస్తే లైమ్ లైట్ లోకి రావచ్చనే ఉద్దేశ్యంతో రాహుల్ అలా ప్రవర్తించి ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments