Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ మూడో సీజన్.. పార్టీ చేసుకుంటున్న శివజ్యోతి.. ఫినాలేకు మెగాస్టార్?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (12:04 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ చివరి దశకు చేరుకుంది. తాజాగా శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. 
 
వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు. అయితే, గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని సమాచారం. బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్‌కే అధికంగా ఉన్నాయని టాక్.
 
ఇకపోతే.. ప్రముఖ వీ6 ఛానెల్ తీన్ మార్ యాంకర్ సావిత్రి అలియాస్ శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుంచి బటయకు వచ్చేసింది. 14వ వారం చివర బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమె హౌస్ నుంచి బయటకు రాగానే ఏమాత్రం ఫీల్ అవ్వకుండా హ్యీపీగా పార్టీ చేసుకుంది. 
 
బిగ్ హౌస్‌లో పరిచయం అయిన ఫ్రెండ్స్‌తో శివజ్యోతి దీపావళి సంబరాలు చేసుకుంది. మునిగిపోయింది. ఆమెకు హౌస్ లో ఫ్రెండ్స్ అయినా అశు రెడ్డి, రవి కృష్ణ, రోహిణి, హిమజతో పాలు కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంది శివజ్యోతి. వీరంతా సందడిగా టపాసులు పేల్చుతూ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు అయిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments