Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం నిష్క్రమించేది వారిద్దరేనా?

తెలుగు 'బిగ్ బాస్' రెండో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌మేట్స్‌ కుట్రలు, కుతంత్రాలు అంటూ పెట్టుకునే గొడవలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. పైగా, ఏదైనా జరగొచ్చు అన్నట్లు ఇద్దరు ఎంట్రీ ఇచ్చ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (09:24 IST)
తెలుగు 'బిగ్ బాస్' రెండో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌మేట్స్‌ కుట్రలు, కుతంత్రాలు అంటూ పెట్టుకునే గొడవలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. పైగా, ఏదైనా జరగొచ్చు అన్నట్లు ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు.. అయితే వీరి రాకతో ఈసారి ఎలిమినేషన్‌లో డబుల్‌ ధమాకా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్‌ చివర్లో ఈ విషయంపై నాని కొంత స్పష్టతను ఇచ్చి.. ఇవ్వనట్లు వదిలేశాడు.
 
ఆ మాటలను బట్టి చూస్తే ఈ సారి ఖచ్చితంగా హౌస్‌ నుంచి ఇద్దరు నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు ఇట్టే తెలిసిపోతోంది. ఇప్పటికే ఈ రియాల్టీ షో 50 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. ఇంకా మరో 50 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఇటీవల వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన పుజా రామచంద్రన్‌తో కలిపి 12 మంది సభ్యులున్నారు. 
 
తాజాగా మరో ఇద్దరు చేరనున్నారు. మొత్తం ఆ సంఖ్య 14కు చేరనుంది. చివరి వారానికి ఐదుగురు మిగులుతారు. ఇలా వారానికి ఒక్కరిని వేసుకున్నా ఏడుగురు మాత్రమే బయటకి పోతారు. కాబట్టి ఈ లెక్కన ఓ రెండు వారాలు ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఇపుడు ఎలిమినేట్ అయ్యే వారిపైనే రసవత్తర చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments