Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నాలుగో సీజన్.. క్వారంటైన్‌లోకి కంటిస్టెంట్లు.. (video)

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (13:48 IST)
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. కరోనా కారణంగా 70 రోజులకే పరిమితమైన ఈ షో.. ఆగస్టు 29న నాగార్జున పుట్టిన రోజున పురస్కరించుకుని ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 29న బిగ్ బాస్ తొలి ఎపిసోడ్ షూటింగ్ ఉండటంతో రెండు వారాల ముందుగానే పార్టిసిపెంట్స్‌ను క్వారంటైన్‌కి పంపిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
బిగ్ బాస్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరంటే.. సయ్యద్ సోహెల్ క్రిష్ణవేణి సీరియల్ యాక్టర్, యురేక మూవీ హీరో, మహాతల్లి జాహ్నవి, ఆమె భర్త సుశాంత్,  రఘు మాస్టర్, ప్రణవి, జెమిని యాంకర్ ప్రశాంతి, సింగర్ నోయెల్, నందు (గీతా మాధురి భర్త), జబర్దస్త్ ముక్కు అవినాష్, కరాటే కళ్యాణి (నటి), జోర్దార్ సుజాత (యాంకర్), మెహబూబా దిల్ సే (టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్), యాంకర్ అరియానా గ్లోరీ (జెమిని కెవ్వు కామెడీ యాంకర్) వీరు దాదాపుగా ఖరారైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరితో పాటుగా.. 14. ప్రియ వడ్లమాని 15. అపూర్వ 16. యామినీ భాస్కర్ 17. పూనమ్ భజ్వా 18. అకిల్ సార్థక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
 
అయితే ఈ 18 మందిలో ఇద్దర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మూడు లేదా నాలుగో వారంలో హౌస్‌లోకి పంపే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈనెల 29న బిగ్ బాస్ షూటింగ్ ప్రారంభం కాగా.. 30 ఆదివారం నాడు తొలి ఎపిసోడ్ ప్రారంభం కావడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇదంతా బాగా జరిగితే.. లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన వారికి స్పెషల్ బుల్లితెర షో సిద్ధమైనట్లే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

ACB: మిధున్ రెడ్డికి భారీ ఊరట భారీ ఊరట... షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Amoeba: మెదడును తినే అమీబా.. కేరళలో 20మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments