Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌కు వెళ్ళాలంటే.. పడక షేర్ చేసుకోవాలట... అప్పుడే ఫైనల్ చేస్తారట!

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (11:09 IST)
బిగ్ బాస్ ఓటీటీలో కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. ఇప్పటికే కంటిస్టెంట్ల లిస్టు కూడా ఫైనల్ చేశారు. దీంతో ఈసారి 24X7 మనం బిగ్ బాస్ చూడవచ్చు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. 
 
నిజానికి బిగ్ బాస్ షో మొదలైయ్యేముందు టీం కొందరిని సెలక్ట్ చేసుకుని వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతారట. అయితే, ఇక్కడ మరో సంచలన విషయం బయటపడ్డట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ అందుకున్న ఓ సోషల్ మీడియా స్టార్ బిగ్ బాస్ లోకి వెళ్ళేందుకు ఓకే చెప్పిందట. 
 
ఇక పారితోషికం గురించి మాట్లాడదాం రండి అని ఓ హోటల్‌కు పిలిచి మాట్లాడుతూ మీరు హౌస్ లోకి వెళ్ళాలి అంటే నాకు ఫేవర్ చేయాలి అంటూనే పక్కలో పడుకుంటే మీ పేరుని ఫైనల్ చేస్తా అన్నాడట.
 
దీంతో బిత్తరపోయిన సదరు యూట్యూబర్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసి ఇంటికి వచ్చి బోరున ఏడ్చేసిందట. ఇక ఆమె ఈ విషయం వెంటనే కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పడంతో ఆ మ్యాటర్ కాస్తా లీక్ అయ్యి నెట్టింట పెద్ద దుమారమే రేపుతుంది. ఏది ఏమైనా ఈరోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments