Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినాష్- అరియానాల వాన పాట.. ఎక్కడపడితే అక్కడ తాకినా కామ్‌గా ఎంజాయ్ చేస్తూ..? (వీడియో)

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (13:55 IST)
Ariyana-Avinash
రేటింగ్‌ల కోసం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ఈవెంట్ల బాట పడుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ల పేరిట ఛానెళ్లు చేస్తున్న ప్రయోగాలపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మా ఛానెల్‌లో మా ఉగాది వేడుక పేరుతో ఒక ఈవెంట్ ప్రసారమైంది.
 
ఈ షోలో అవినాష్-అరియానా జంటగా ఒక పాటకు డ్యాన్స్ వేశారు. బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈ జోడీ డ్యాన్స్ వేయడంలో ఆశ్చర్యం లేకపోయినా శృతి మించిన రొమాన్స్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 
 
అరియానా అయితే మరీ దారుణం ఎరుపు రంగు ఉల్లిపొరలాంటి చీరలో అరియానా గ్లోరి వర్షంలో తడుస్తూ సెగలు రేపింది. ఇద్దరూ వర్షంలో తడుస్తూ కింద మీదా పడుతూ జీవించేశారు. అవినాష్ ఎక్కడపడితే అక్కడ పట్టుకుంటున్నా.. ఆమె మాత్రం రొమాన్స్‌ని ఎంజాయ్ చేస్తూనే కనిపించింది. ఇక కెమెరామెన్‌లు అయితే అరియానా తడిసిన శరీరభాగాలను జూమ్ చేసి మరీ చూపించారు.
 
కానీ పండుగ సమయంలో పిల్లలతో కలిసి చూసే షోలో వాన పాటకు హద్దు మీరి అరియానా, అవినాష్ ప్రవర్తించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వాన పాటకు స్టెప్పులు వేసిన ఈ జంటకు నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ అరియానా మంచి ఫ్రెండ్స్‌గా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 
 
అలాగే కామెడీ స్టార్స్ కామెడీ షోలో అవినాష్ అరియానా కలిసి చేసిన స్కిట్లు సక్సెస్ అయ్యాయి. అలా ఈ జోడీకి మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా ఈవెంట్‌లో శృతి మించిన రొమాన్స్‌తో అవినాష్, అరియానా వచ్చిన మంచి పేరును పోగొట్టుకున్నారు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments