Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 7 తెలుగు : టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు.. ఎంత సంపాదన?

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (11:18 IST)
Tasty Teja
బిగ్ బాస్ 7 తెలుగు నుంచి జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ టేస్టీ తేజ బిగ్ బాస్ ద్వారా తొమ్మిది వారాల్లో ఎంత సంపాదించాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 3న బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. 
 
వారిలో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని భట్ల, రాతికా రోజ్, శుభ శ్రీ రాయగురు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. శుభ శ్రీ ఎలిమినేషన్ రోజు అంటే అక్టోబర్ 8న, 5 కొత్త కంటెస్టెంట్లు అర్జున్, నాయని, సింగర్ భోలే, పూజా మూర్తి, అశ్విని వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు.
 
బిగ్ బాస్ 2.0 సీజన్‌లో నాయని పావని, పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యారు. పూజా మూర్తి ఎలిమినేషన్ రోజున రథికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 8వ వారం గేమ్‌లో సందీప్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయాడు. 
 
ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్, ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ వంతు వచ్చింది. బిగ్ బాస్ 7 తెలుగు వీక్ 9 టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో శివాజీ, గౌతమ్, అమర్, ప్రియాంక, శోభ, అర్జున్, భోలే, అశ్విని, యావర్, ప్రశాంత్, రాధిక మాత్రమే ఉన్నారు.
 
 
 
ఇదిలా ఉంటే, ఇప్పుడు టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. తేజ ఒక్కరోజుకు రూ. 21, 428 రెమ్యునరేషన్‌గా బిగ్ బాస్ నిర్వాహకులు అందించారు. అంటే వారానికి రూ. 1, 50, 000. దీన్ని చూస్తుంటే, టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం తొమ్మిది వారాల పాటు ఉన్నాడు. 13 లక్షల 50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments