Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్పీ రేటింగ్ కోసం నా మాటల్ని ఎడిట్ చేశారు: సంజన క్లారిటీ

టాలీవుడ్ హీరోయిన్ సంజన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కన్నడంలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో కోసం మీడియాతో మాట్లాడిన ఈ భామ వార్తల్లో నిలిచింది. ఈ షోని కొందరు కేఎఫ్సీసీ మెంబర్స్ వ్యతిరేకించడంపై తనదైన శై

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (11:34 IST)
టాలీవుడ్ హీరోయిన్ సంజన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కన్నడంలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో కోసం మీడియాతో మాట్లాడిన ఈ భామ వార్తల్లో నిలిచింది. ఈ షోని కొందరు కేఎఫ్సీసీ మెంబర్స్ వ్యతిరేకించడంపై తనదైన శైలిలో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కన్నడ చిత్రాలను డబ్బా మూవీస్‌తో పోల్చుతూ కామెంట్స్ చేసేసింది. ఈ యవ్వారంపై సీరియస్ అయిన నిర్మాతలు.. కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేయడం, వాళ్లు నోటీసులు జారీ చేయడం అంతా చకచకా జరిగిపోయింది. 
 
ఇంకేముంది.. సీన్ రివర్స్ అయిన విషయాన్ని గ్రహించిన అమ్మడు మళ్లీ చేసేది లేక మాట మార్చింది. టీఆర్పీ కోసం తన బైట్‌ను అలా ముక్కలుగా టీవీ ఛానల్ ఎడిట్ చేసిందని, తన ఉద్దేశ్యం అదికాదంటూ క్లారిటీ ఇచ్చింది. అయినా నిర్మాతలు మాత్రం కూల్‌ కాలేదు. అసలే అరకొర సినిమాలతో శాండిల్‌వుడ్‌లో నెట్టుకొస్తోంది ఈ అమ్మడు. ఈలోగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంజన కెరీర్‌ ట్రబుల్స్‌లో పడే అవకాశముందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments