Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 12న భారీ స్థాయిలో ఆదిపురుష్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (11:13 IST)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" అనే ఒక హై బడ్జెట్ విజువల్ వండర్ సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రామాయణ ఇతిహాసం ఆధారంగా చాలా తెలియని కొత్త కోణాలను చూపే ప్రయత్నంగా మేకర్స్ ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు. 
 
అనుకున్న విధంగానే ఈ భారీ సినిమా విడుదలకి వాయిదా వేశారు. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 
 
ఈ మహాశివరాత్రి సందర్భంగా తమ సినిమా నుంచి ఈ అప్డేట్‌ని అందిస్తున్నట్టుగా తెలియజేశారు. సో ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఓ సినిమా స్కిప్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments