Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"రాధేశ్యామ్" నుంచి ఈ రాతలే సాంగ్ విడుదల

Advertiesment
, శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (12:41 IST)
"రాధేశ్యామ్" విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. తాజాగా మేకర్స్ "ఈ రాతలే" సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 
 
ఈ సాంగ్ హిందీ వెర్షన్ "జాన్ హై మేరీ" సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ కూల్ గ్లింప్స్‌లో విక్రమాదిత్య (ప్రభాస్), ప్రేరణ (పూజా హెగ్డే) అనుకోకుండా కలిసిన సన్నివేశాలను చూపించారు. ఈ పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 
 
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"భీమ్లా నాయక్" స్టోరీ ఏంటంటే.. క్లుప్తంగా...