Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 3న "బిగ్ స్నేక్ కింగ్" రిలీజ్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (08:54 IST)
యేలూరు సురేంద్ర రెడ్డి సమర్పణలో బుద్ధ భగవాన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వస్తున్న సినిమా "బిగ్ స్నేక్ కింగ్". మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్, అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.
 
చైనాలో ఒక గ్రామంలో, ఆ గ్రామానికి చెందిన లీ కొంతమంది గ్రామస్తులని అక్రమ తవ్వకాల కోసం ఒక గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు. అయితే, వారి కారణంగా వందేళ్లుగా నిద్రపోతున్న అతి పెద్ద పాము అనూహ్యంగా నిద్ర లేస్తుంది. ఆ గ్రామస్థులు తప్పించుకునే సమయంలో, లీ మాత్రమే బ్రతికి బయటపడతాడు. 
 
కొన్ని రోజుల తర్వాత, ఆ పెద్ద పామును తరిమికొట్టడానికి గ్రామ పెద్దలు యాగాలు చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు మహారాజు కుమారుడు చెంగ్ ఆ గ్రామానికి వచ్చి వారికి సహాయం చేస్తాడు. లీ కుమార్తె మింగ్ యు కూడా అతనితో కలిసి సహాయం చేస్తుంది. 
 
వారిద్దరూ పెద్ద పామును గ్రామస్తుల నుండి దూరంగా మళ్లించి డైనమైట్‌తో చంపేస్తారు. చివరగా, భూమిపై ఏ ప్రాణికి హాని చేయకూడదని గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేస్తారు. బిగ్ స్నేక్ కింగ్ భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని యేలూరు సురేంద్ర రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments