Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఛాతీ లోపల చేయి పెడతావా? 'బిగ్ బాస్' ఇంట్లో భానుశ్రీ రచ్చరచ్చ

మంచివారు-చెడ్డవారు టాస్క్ టాపు లేపింది. రచ్చ రచ్చ కూడా అయింది. ఈ టాస్కులో భానుశ్రీ ఒక యాపిల్‌ను తన ప్యాంటులో దాచిపెట్టుకున్నది. దాన్ని లాక్కునేందుకు కౌశల్ ప్రయత్నించాడు. కౌశల్ అనగానే ఇప్పటికే ఓ టైపు ముద్ర పడిపోయింది. దానికితోడు ఈ టాస్కులో అతడు ప్రవర్

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (17:27 IST)
మంచివారు-చెడ్డవారు టాస్క్ టాపు లేపింది. రచ్చ రచ్చ కూడా అయింది. ఈ టాస్కులో భానుశ్రీ ఒక యాపిల్‌ను తన ప్యాంటులో దాచిపెట్టుకున్నది. దాన్ని లాక్కునేందుకు కౌశల్ ప్రయత్నించాడు. కౌశల్ అనగానే ఇప్పటికే ఓ టైపు ముద్ర పడిపోయింది. దానికితోడు ఈ టాస్కులో అతడు ప్రవర్తించిన తీరు కూడా మామూలుగా లేదు. భానుశ్రీ వద్ద దురుసుగా ప్రవర్తించాడు. 
 
యాపిల్‌ను ఎలాగైనా లాక్కోవాలని అతడు చేసిన పెనుగులాటలో అతడి చేయి కాస్తా అనుకోకుండా భానుశ్రీ ఛాతికి తగిలింది. ఇది కాస్తా భానుశ్రీకి బాగా కోపం తెప్పించింది. రచ్చరచ్చ చేసింది. లోపల చేయిపెడతావా?ఛాతి లోపలకు చేయి పెడతావా అంటూ కేకలు వేసింది. ఇక భానుశ్రీ కేకలతో తేజస్వి కూడా జత కలిసింది. అతడి క్యారెక్టర్ అలాంటిదేనంటూ మండిపడింది. 
 
ఐతే కౌశల్ తను తాకాలని తాకలేదనీ, అనుకోకుండా తగిలిందని చెప్పినా వినిపించుకోలేదు. మరోవైపు సామ్రాట్ కూడా దీప్తి సునైనాను జైల్లో పెట్టేందుకు ఆమెను బంధించే క్రమంలో ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ నానా హంగామా చేశాడు. చివరికి తనీష్, కౌశల్ అడ్డు తగిలి ఆ వ్యవహారాన్ని జరుగకుండా చేయశారు. మొత్తమ్మీద బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులతో ఇంటి లోపలివాళ్లు నానా హంగామానే చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments