Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బో... బిగ్ బాస్ 2 ఎటో వెళ్లిపోతోంది... భాను-తేజూల మధ్య మునక్కాడల సామర్థ్యంపై చర్చ

బిగ్ బాస్ 2 సీజన్ ప్రారంభం అయ్యే ముందే హోస్ట్ నాని చెప్పనే చెప్పాడు. అదే... ఏదైనా జరగొచ్చు అని. ఇప్పుడు చూస్తుంటే నిజంగానే ఏదైనా జరగొచ్చు అన్నట్లుగా పరిస్థితి తయారవుతోంది. సినిమాల్లో డబుల్ మీనింగులు ఓ లెవల్లో వుంటుంటాయి. కానీ బుల్లి తెరపై వచ్చే ఈ షోల

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (14:34 IST)
బిగ్ బాస్ 2 సీజన్ ప్రారంభం అయ్యే ముందే హోస్ట్ నాని చెప్పనే చెప్పాడు. అదే... ఏదైనా జరగొచ్చు అని. ఇప్పుడు చూస్తుంటే నిజంగానే ఏదైనా జరగొచ్చు అన్నట్లుగా పరిస్థితి తయారవుతోంది. సినిమాల్లో డబుల్ మీనింగులు ఓ లెవల్లో వుంటుంటాయి. కానీ బుల్లి తెరపై వచ్చే ఈ షోలో కూడా ఇలాంటి డైలాగులా అని బుల్లితెర ప్రేక్షకులు బెదురుతున్నారు. 
 
నిన్న జూన్ 19న జరిగిన బిగ్ బాస్ ఇంటిలో మున‌గ‌కాడ కూరను చేసింది తేజ‌స్వీ. ఈ కూరపైన తేజూ-భానుల మధ్య హాటెస్ట్ చర్చ జరిగింది. అదేంటంటే... అమిత్, రోల్ రైడా ఒక‌రినొక‌రు కౌగిలించుకొని వుండటాన్ని చూపించిన భాను తేజస్వితో నీ మున‌గ‌కాడ కూర ఎఫెక్ట్ మాములుగా లేదమ్మో. నీ మున‌గ‌కాడ కూర ఎఫెక్ట్‌తో వాళ్లిద్ద‌రు ఏం చేస్తున్నారో చూడు అనేసింది. పైగా అదోరకంగా బిగ్గరగానూ నవ్వేసింది. 
 
మరి ఈ మునగ కాడల వ్యవహారం అలా వుంటే.... కౌశల్ ఎప్పటి మాదిరిగానే బురద గేమ్ షోలో రచ్చరచ్చ చేశాడు. ఎలిమినేషన్ కు బాగా తొందర పడుతున్నట్లున్నాడు. ఏమో... ఏమైనా జరగొచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments