Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ యు అలియా గురించి భూమిక ఏమంటున్నారంటే..? క్యారెక్టర్ అదిరిపోద్దట!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (18:57 IST)
చందన్‌కుమార్‌, సంగీత చౌహాన్‌ జంటగా సమీస్‌ మ్యాజిక్‌ సినిమా పతాకంపై ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'లవ్‌ యు అలియా'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ నెలాఖరులో ఆడియోను రిలీజ్‌ చేసి జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖుషి, సింహాద్రి, అతడు, మిస్సమ్మ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్‌ చేసిన భూమిక ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. 
 
తన క్యారెక్టర్‌ గురించి నటి భూమిక మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పటి వరకు నా కెరీర్‌లో ఇలాంటి క్యారెక్టర్‌ చెయ్యలేదు. డైరెక్టర్‌ ఇంద్రజిత్‌ లంకేష్‌గారు నా క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. నా క్యారెక్టర్‌ పవర్‌ఫుల్‌గా వుంటూనే ఎన్నో లేయర్స్‌ కలిగి వుండడం విశేషంగా అనిపిస్తుంది. 'లవ్‌ యు అలియా' విషయంలో నేను చాలా ఎక్సైటెడ్‌గా వున్నాను. చక్కని మెసేజ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ వున్న ఈ సినిమా డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments