Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HBDPawanKalyan : భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:43 IST)
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. మలయాళంలో ఆ మధ్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు.
 
ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన వీడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. వచ్చేనెల 2వ తేదీన పవన్ పుట్టినరోజు. ఆ రోజున ఫస్టు సింగిల్‌ను రిలీజ్ చేశారు. 
 
"సేభాష్.. ఆడాకాదు ఈడాకాదు... అమిరోళ్ళ మేడ కాదు" అంటూ పవర్ స్టార్ మరోసారి పవర్ ఫుల్ టైటిల్ సాంగ్‌తో భీమ్లా నాయక్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్.ఎస్. తమన్ తన సంగీతంతో మరోసారి అభిమానులకు పునాకాలు తెప్పించాడు. 
 
రామజోగయ్య శాస్త్రి ఈ పాటతో 'భీమ్లా నాయక్' పాత్రకి అద్దం పట్టేలా అద్భుతమైన లిరిక్స్ అందించాడు. మొదటి రోజు ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments