Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ సినిమాల్లోకి వస్తోన్న భావన..

Bhavana Upcoming Movies
Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (11:32 IST)
2017లో భావన కిడ్నాప్ ఎపిసోడ్.. దక్షిణాది ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ కేరళ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా భావన రెండు కొత్త సినిమాల్లో నటిస్తోంది. ఈమె నటించే ఇన్‌స్పెక్ట్రర్ విక్రమ్, భజరంగి 2 నిర్మాణ దశలో ఉన్నాయి. 2002లో మలయాళంలో నమ్మల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భావన, ఆ తర్వాత తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది.
 
హీరోయిన్ భావన కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కారులో వెళ్తున్న భావనను కిడ్నాప్ చేయడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి మలయాళం స్టార్ హీరో దిలీప్ పేరు వినిపిస్తోంది. నిందితులను పురమాయించి దిలీప్ ఈ పని చేయించారని వార్తలు కూడా వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments